రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

గజ్వేల్‌: మండలంలోని ప్రజ్ఞాపూర్‌ వద్ద రాజీవ్‌ రహదారి పై లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో వరంగల్‌ జిల్లా చేర్యాల మండలం తాడూరుకు చెందిన బాలరాజు మృతి చెందాడు.