లబ్ధిదారులకు చెక్కుల పంపీణీ
దంతాలపల్లి : నరసింహులపేట మండలం పెద్ద ముప్పారం గ్రామంలో ఎస్సీ కార్పోరేషన్ ద్వారా మంజూరైన 32 చెక్కులను లబ్దిదారులకు రాష్ట్ర ఎన్టీ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు వి. జయరాజు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉపాది కల్పించేందుకు గాను ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.