వందనం గ్రామంలో పాతకక్షలు

చిందకాని: మండలంలోని వందనం గ్రామంలో జరిగిన ఘర్షణల్లో నాగరాజు అనే తీవ్రగాయాలయ్యాయి. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడి చేయటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలయిన నాగరాజును హైదరాబాద్‌కు తరలించారు.