విద్యారంగా సమస్యల పరిష్కరించాలని రాస్తారోకో

కరీంనగర్‌: వెల్గటూర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో వరంగల్‌-రాయపట్నం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.