విద్యార్థుల నిరసన

వెలిగేడు : ఓయూలో విద్యార్థులపై పోలిసులు చేసిన లాఠీఛార్జీకి నిరసనగా ఈరోజు వెలిగేడులో విద్యార్థి ఐకాస అధ్వర్యంలో ప్రభుత్వ ప్రవేటు విద్యాసంస్థలు బంద్‌ పాటిస్తూన్నాయి. ఈ సందర్బంగా విద్యార్థులుగ్రామంలో ర్యాలీ నిర్వహించి వెలిగేడు బస్టాండు అవరణలో ఉన్న రహదారిపై ప్రభుత్వ దిష్టిబోమ్మను తగులబెట్టారు