వీఆర్ఏల పే స్కేల్ జీవోను అమలు చేయాలి
ఆత్మకూరు(ఎం) ఆగస్టు 25 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద 32వ రోజుకు చేరుకున్న దీక్ష వీఆర్ఏల పే- స్కేల్ జీవోను అమలు చేయాలని అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని వీఆర్ఎలు ప్రభుత్వాన్ని డిమైండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉప తహశీల్దార్ గిర్దావర్ సీనియర్ సహాయకులు జూనియర్ సహాయకులు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు