వృద్ధుడి సజీవదహనం

నిజామాబాద్‌: కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామంలో ఈరోజు రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో లక్ష్మయ్య అనే వృద్ధుడు సజీవదాహనమయ్యాడు. లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విద్యుదాఘాతం సంభవించి గుడిసె అంటుకోవడంతో ఈప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.