శిశువు మృతదేహం లభ్యం

కరీంనగర్‌: వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద నెలల నిండని శిశువు మృతదేహం లభ్యమైంది.రాజారంపల్లిలోని పెట్రోలు బంకు పక్కన శిశువు మృతదేహాన్ని చూసిన లారీ డ్రైవర్లు స్థానికులకు సమాచారం తెలిపారు.