శ్రీలంక విజయలక్ష్యం
పల్లెకెలె: శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 294 పరుగులు చేసింది. భారత్ జట్టులో గంభీర్ 88, తివారీ 65, ధోనీ 58, పఠాన్ 29, రహానే 9 పరుగులు చేశారు. శ్రీలంక జట్టులో మలింగ 3, ప్రదీప్ 2, వరకూ 200 వికెట్‌లు తీసి రికార్డు నమోదుచేశాడు.