నెల రోజులుగా వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు

బజార్హత్నూర్/ఇచ్చోడ జూన్ ( జనం సాక్షి):- మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామ శివారంలో జాదవ్ నితిన్ పొలం కు కుడి వైపున మిషన్ భగీరథ మెయిన్ లైన్ పైప్ లీకేజ్ ద్వారా నెల రోజులుగా వృధాగా మిషన్ భగీరథ నీరు ముందే వర్షకాలం కలుషితను నిరు ద్వారా ప్రజలు రోగాల బారిన పడి క్షయ, డెంగ్యూ మలేరియా వంటి రోగాలు సంభవిస్తాయి.ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని ఇలాంటివి మళ్లీ పునారవతం కాకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.