శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

శ్రీశైలం: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటితో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 847.40 అడుగులకు చేరుకుంది.