సీఎంను కలిసిన తెదేపా ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : కోడెల అరెస్టు వివాదంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమ నాయడు, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రిని కలిశారు. చిలుకలూరుపేట కోర్టులో కోడెల సహాయ 14 మంది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

తాజావార్తలు