సీట్ల కేటాయింపులో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం

హైదరాబాద్‌: ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని  నేత హరీష్‌రావు మండిపడ్డారు. ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ సీట్లురాని ఈ పరిస్థితి  తెలంగాణ ప్రాంతంలో నెలకొందన్నారు. తెలంగాణ లోని 10జిల్లాలు ఉన్నప్పటికి కేవలం మూడు ప్రభుత్వ వైద్యకళాశాలలు మాత్రమే ఉన్నాయన్నారు.