హాకీ తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓటమి

లండన్‌; ఒలింపిక్స్‌లో భాగంగా ఇక్కడ సోమవారం జరిగిన తొలి హాకీమ్యాచ్‌లో భారత్‌ పరాజయా న్ని మూటగట్టుకుంది.ఎన్నో ఆశలతో లండన్‌కు వెళ్లిన ఇండియా 2-3 తేడాతో నెదర్లాండ్‌ చేతి లో ఓటమి చవిచూసింది.తొలి అర్థభాగంలోనే నె దర్లాండ్స్‌ దూకుడుగా ఆడటంతో భారత్‌కు వారి ని అడ్డుకోవడం సాధ్యంకాలేదు.భారత్‌ రెండు గో ల్స్‌ చేసిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపో యింది.
కోంప ముంచిన అంపైర్ల నిర్ణయం