అత్మకూరులో మొక్కలు నాటీన గ్రామస్థులు
మెట్పల్లి: అత్మకూరు గ్రామ ప్రజలు పర్యవరణ పరిరక్షణకు నడుంకట్టారు. అత్మకూరులో ప్రభుత్వ పాఠశాల, దేవాలయాల్లో గ్రామస్థులు మొక్కలు నాటారు. ఉపాధి హమీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గోన్నారు.