ఆత్కూర్ గ్రామంలో విద్యుదాఘాతంతో కూలీ మృతి
మధిర: మండలంలోని ఆత్కూర్ గ్రామంలో సుబాబుల్ చెట్లు నరుకుతూ విద్యుత్‌షాక్ తగిలి కూలీ మృతి చెందాడు. మృతుడు కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మాచినేనిపాలెం వాసి అని పోలీసులు తెలిపారు.