ఆర్థిక సాయం అందజేత

:(జనం సాక్షి కొండమల్లేపల్లి )

చెన్నరం గ్రామ తెరాస నాయకులు అందుగుల లక్ష్మమ్మ డెంగ్యూ జ్వరం తో బాధపడుతూ దేవరకొండ లో సంజీవని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కుటుంబం ను పరామర్శించి ఆర్థిక సహాయం 15000వేల రూపాయలు అందించిన తెరాస నేతలు రాములు నాయక్,బీంసింఘ్ నాయక్,రాములు నాయక్,రతన్ లాల్ మరియు టీచర్ శ్రీను నాయక్