ఈ ఈనెల 23న నీ గానమే నా ప్రాణం.
అఖండ భజన.
అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి.
తాండూరు అక్టోబర్ 21(జనంసాక్షి)ఈనెల 23నఅఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఆదివారం తాండూర్ పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అఖండ భజన కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప దీక్ష సమితి సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.గోపూజ,అఖండ జ్యోతి ప్రజ్వలన తో పాటు ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్లు వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
Attachments area