ఏపీలో 37 మంది ఐఏఎస్లు బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలో 37 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలోకి కీలక కార్యదర్శలు, వివిధ జిల్లా కలెక్టర్లతోపాటు జాయింట్ కలెక్టర్లను బదిలీ చేసింది. బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు….
హోం శాఖ కార్యదర్శి : అనిల్ చంద్ర పునేత
పర్యాటక శాఖ కార్యదర్శి : నీరబ్ కుమార్ ప్రసాద్
ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి : సుమిత్ర దావ్రా
వ్యవసాయ శాఖ కార్యదర్శి : ఎల్. ప్రేమచంద్రా రెడ్డి
మార్కెటింగ్ శాఖ కార్యదర్శి : బి. కిషోర్
ఉద్యాన శాఖ కార్యదర్శి : వి. ఉషారాణి
సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి : వైవీ అనురాధ
ఎక్సైజ్ కార్యదర్శి : శ్రీనివాస్ శ్రీనరేష్
దేవాదాయ శాఖ కమిషనర్ : జేఎస్వీ ప్రసాద్
పాఠశాల విద్యాశాఖ కమిషనర్: ఆర్ పీ సిసోడియా
పరిశ్రమల శాఖ కార్యదర్శి: ఎస్ ఎస్ రావత్
ఖనిజాభివృద్ధి సంస్థ వైఎస్ ఛైర్మన్, ఎండీ : గిరిజా శంకర్
రిజిస్ట్రేషన్ల శాఖ డైరెక్టర్గా : వెంకట్రామిరెడ్డి
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ : పద్మ
సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ : శామ్యూల్ ఆనందకుమార్
మఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి : ప్రద్యుమ్నా
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కమిషనర్ : ప్రవీణ్ కుమార్
కృష్ణాజిల్లా కలెక్టర్: బాబు
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్: లక్ష్మీనరసింహ
కృష్ణాజిల్లా జేసీ : శేషగిరిబాబు
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్: లక్ష్మీనరసింహ
విజయవాడ మునిసిపల్ కమిషనర్ : వీరపాండ్యన్
ఇండస్ట్రీస్ అండ్ షుగర్స్ ఎండీ : కార్తీకేయ మిశ్రా
తూర్పుగోదావరి జిల్లా జేసీ: సత్యనారాయణ
ప్రకాశం జిల్లా జేసీ: హరి జవహర్ లాల్
నెల్లూరు జిల్లా జేసీ: ఇంతియాజ్ అహ్మద్
ఏపీపీడీసీఎల్ ఎండీ: ఆర్ ముత్యాలరాజు