కలెక్టర్ ను కలిసిన జెడ్పీటీసీ రణం జ్యోతి.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 21,జనం సాక్షి.
మండల అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను బుదవారం దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసారు. మండలంలో జరుగుతున్న పనుల పురోగతి పై చర్చించారు.
Attachments area