కురుమూర్తి దేవస్థాన హుండీ లెక్కింపు
చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి దేవస్థానంలో గురువారం హుండీని లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.1లక్ష 36 వేల 389 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ మూర్తి తెలిపారు.