ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో మావోయిస్టుల మంగళవారం ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్యచేశారు. మండలంలోని బండిగుంపు, దొంగల జగ్గారం గ్రామాల్లో మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.