ఖమ్మం నగరం ఖానాపురంలో ఏసీబీ రైడ్
- ఖమ్మం అర్బన్, అక్టోబర్ 20 (జనం సాక్షి) ఖమ్మం నగరం లోని ఖానాపురం విద్యుత్ శాఖ డిఇ కార్యాలయంలో రైడ్ చేసిన ఎసిబి అధికారులు.
పదివేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన
అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఈర్యా, అసిస్టెంట్ ఇంజనీర్ రనిల్.గుత్తేదారు సురేష్ దగ్గర నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ శాఖ సిబ్బంది..