గురుపూజ మహోత్సవం ఈ సందర్భంగా గురు పూర్ణిమ విశిష్టతలు మీకోసం

భీమదేవరపల్లి మండలం జూలై (1౩) జనంసాక్షి న్యూస్
గురు పూర్ణిమ అమ్మ నాన్న ప్రేమతో పెంచగలరు తమకు తెలిసిన కొన్ని విషయాలను చెప్పగలరు కానీ గురువు సమస్త లోకాన్ని చదవడం ఎన్నెన్నో నేర్పిస్తాడు కష్టసుఖం సంతోషం బాధ వీటి మధ్య ఉండే సన్నని గీతను గురువు మాత్రమే చెప్పగలడు గురువు నేర్పిన పాటలే భవిష్యత్తు జీవితానికి పునాదులుగా నిలుస్తాయి
*గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో*
*మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ*
గు అంటే  అంధకారం చీకటి అని అర్థం రు తొలగించడం అని అర్థం అజ్ఞానమే చీకటి తొలగించి జ్ఞానాన్ని అందించే గురువు సాక్షాత్తు బ్రహ్మ కనడంలో సందేహం లేదు గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది పూర్వం గురుకుల విద్య విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించబడవారు ఆ గురువు కూడా శిశువుల్ని తమ కన్న బిడ్డల కన్నా మిన్నంగా ప్రేమించేవారు అయితే అంతటి గురువులను పూజించటానికి ఓరోజు ఉండడం దాని గురు పూర్ణంగా జరుపుకోవాలని ఆరోజున గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులు పూజించిన పుణ్యఫలం లభిస్తుంది అయితే అసలు గురు పూర్ణమా ఎప్పుడు జరుపుకుంటారు ఎలా జరుపుకోవాలి విశిష్టత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం
*గురిపూర్ణి ఎందుకు*
*జరుపుకుంటాము*
గురువులను ఉపాధ్యాయులను పెద్దలను  పూజించే రోజే గురు పూర్ణిమ అని గురు లేదా వ్యాసను పూర్ణమా అని పిలుస్తారు ఆదియోగి గురువైన మహాశివుడు ఆషాడ పౌర్ణమి నాడు సప్త ర్షులకు జ్ఞాన బోధన చేశాడని శివపురాణం చెప్తుంది హిందువులు ప్రతి సంవత్సరం ఆషాడశుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు ఆషాడ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధన చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్పబడుతుంది అంతేకాదు వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి శంతనులకు జన్మించాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను బుక్ యాజాస్ సామ అధ్వారణ వేదాలుగా విభజించడాని ప్రతిదీ ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాడ పౌర్ణమి నాడు గురు పూర్ణముగా వ్యాసపూర్ణంగా జరుపుకుంటాం ఈరోజు గురువు జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి విముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేలాల పాటించినప్పటికీ గురు పౌర్ణమి రోజున ధ్యాస మహమూని పుట్టినరోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది ఈరోజు నా చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు
*గురు పౌర్ణమి విశిష్టత*
అసలు ఈ ఆషాడ శుద్ధ పౌర్ణమి యొక్క వైష్టత ఏమిటో తెలుసుకుందాం దీనికి ఒక చక్కని ప్రాచిన గాధ ఉంది  పూర్ణం వారణాశిలో ఓ  పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట ఆ బ్రాహ్మణుని పేరు వేదనీధి ఆయన సతీమణి పేరు వేదవతి వీరు ఇరువురు ప్రతినిత్యం దైవారాధనలో ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారట ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచిన వారికి ఇంకా సంతాన భాగ్యం కలగలేదట అయితే ప్రతిరోజు వ్యాసభగవానులు మధ్య హ్న సమయంలో ప్రయాసంగా గంగా నదికి స్నానానికై వస్తు ఉంటారని వేద నిధికి తెలుస్తుంది అప్పుడు ఎలాగైనా సరే వ్యాస మహర్షిని దర్శన పొందాలని పేదవాతి ప్రతిరోజు వేయికళ్లతో వ్యాస మహర్షిని వెతకడం ప్రారంభిస్తాడు ఈ క్రమంలో వేద వ్యాసుడు ఒకరోజు ఒక బిక్షం రూపం ధరించి దండావద్రుడైన గంగనది స్నానానికి వెళ్తాడు అది చూచి వేదనిది వెంటనే వారి పాదాలను అశ్రయిస్తా డు దానికి ఆ బిక్షావు దర్శించుకొని కసురుకుంటాడు ఆయన సరే వేదనిది ఆయన పాదాలను మాత్రము వదలకుండా ఒక పనిగా  వేడుకుంటుంటాడు మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసా భగవానులేనని నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణపొందగోరుచున్నాను అంటాడు వేద నిధి మాటలు విన్న ఆ  బిక్షంవు గంగానది బొడ్డు వైపునకు నలదిశల బిత్తిరి చూపులు చూస్తూ ఇక అంతా నన్ను ఎవరైనా చూస్తారేమో అని గమనిస్తాడు అటు పిమ్మట వెంటనే వేదనిది నీ ఆప్యాయంగా చరరిస్తాడు ఆ తర్వాత గేదనిదిని ఏమి కావాలో కోరుకోమంటారు ఈ క్రమంలో రేపు నా తండ్రి గారి పితృ కార్యము  దానికి తమరు బ్రహ్మాంణర్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేదనిది వేడుకుంటాడు అందుకు ఆ మహర్షి లేదనిది ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు వ్యాసుని కలిసిన సంతోషంతో ఇంటికి చేరుకున్న లేదని ఇది తన సతీమణికి గంగా నది తీరాన విషయాన్ని వివరిస్తాడు ఆ తర్వాతి రోజున ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వ్యాస మహర్షి వారి గృహానికి విచ్చేస్తాడు దీంతో సంబ్రమాశ్వర్వాలకు లో నైనా వేద నీది దంపతులు మహర్షిని సాధరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజిస్తారు ఆ తర్వాత దేవాతర్చనకు తులసి దళాలు పువ్వులను సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రద్ధ విధులను విధి నిదానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు భగవానునికి స్పష్టంగా నమస్కారం చేస్తారు వారి అతిథ్యాన్ని స్వీకరించిన ముని ఎంతో సంతోష్టులైన ఓ పుణ్య దంపతుల్లారా మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు ఎన్ని నోములు వ్రతాలు చేసిన సంతాన భాగ్యము మాత్రము మాకు కలగలేదు అని బదులు పలుకుతారు ఆ మాటలు విన్న ముని త్వరలోనే మీకు తేజస్ తంత్వంతులు ఐశ్చర్యమంతులు అయినా పదిమంది పుత్ర సంతాతి కలుగుతుదని ఆశీర్వదిస్తాడు ఈ క్రమంలో వేదనిధి వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు అంత్యమున విష్ణు సాయుజ్యాన్ని పొందగలిగారు వేద వ్యాసుని మానవజాతి మానవ వాళికంతటికు గురువుగా భావిస్తుంటారు హిందూ మతంలో గురువుని భగవంతునికి భక్తులకి మధ్య సంబంధం కర్తగా భావిస్తుంటారు వేద   ఆయనను మానవాళికంతటికి గురువుగా భావిస్తుంటారు వేద వ్యాసుల్ని పూర్వ నామం కృష్ణ దైవపాయనుడు వేద కాలపు సంస్కృతనంత నాలుగు వేదాలు సంకలనం చేసిన తరువాత ఆయనను వేదవేషుడిగా పిలవడం ప్రారంభించారు అందుకే వ్యాసపు పూర్ణిమ పూర్ణిమ రోజున మహం మునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుతారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలు పూర్ణిమ ప్రాంతాన్ని ఆదిశక్తి పేరట ఆచరిస్తుంటారు ఆ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది లేదా పూజలు నిర్వహిస్తుంటారు షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
Attachments area