తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా దేవులపల్లి
హైదరాబాద్,ఏప్రిల్ 26 (జనంసాక్షి):
తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పక్రియ కొనసాగు తోంది. అధికార భాషా సంఘం అధ్యక్షు డిగా దేవుపల్లి ప్రభాకర్‌రావు నియమితు లయ్యారు. క్యాబినెట్ ¬దాలో ప్రభాకర్‌రావు ఏడాది పాటు పదవిలో కొనసాగ నున్నారు. ఈ మేరకు సిఎం కెసి ఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. జర్నలిస్టు రచయితఅయిన దేవులపల్లి నియామకంతో తొలి చైర్మన్‌గా ఆయన పేరు సంపాదించుకున్నారు.