నిలకడగా ఆడుతున్నా దక్షిణాఫ్రికా
ఇంగ్లాండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 5వ మ్యాచ్ ఇవాళ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టపోయి 78 పరుగులు చేసింది. 53 పరుగుల వద్ద ఇంగ్రామ్ (20) ఔటయ్యాడు. ఆమ్లా, ప్లెసిస్ క్రీజులో ఉన్నారు.