నులిపురుగుల నివారణకు కృషి చేయాలి మండల నోడల్ అధికారి సప్న

ముస్తాబాద్ సెస్టంబర్ 13 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో విద్య సంస్థలు వైద్య సిబ్బంది నులిపురుగుల నివారణకు కృషి చేయాలని, జిల్లా ఆడిట్ అధికారి స్వప్న అన్నారు,  నులిపురుగుల నివారణ దినోత్సవం మంగళవారం వైద్య సిబ్బందికి ఉపాధ్యాయులకు అంగన్వాడి టీచర్లకు అవగాహన కల్పించారు ఈనెల 15 గురువారం ఒకటి నుంచి 19 వయసు గల పిల్లలందరికీ అల్బెండోజోల్ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు విద్యార్థులకు ఉపాధ్యాయులు మాత్రలు అందించేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ,డాక్టర్ ప్రవీణ్ కుమార్ ,డాక్టర్ స్రవంతి మండల అభివృద్ధి అధికారి ఎం రమాదేవి, అంగన్వాడి సుప్రవేధర్ పద్మ, ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు ప్రైవేట్ టీచర్లు పాల్గొన్నారు
Attachments area