ప్రజాసంక్షేమే ధ్యేయంగా .

 

-ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్: 04
ప్రజాసంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుఈరోజు మండల కేంద్రంతో కేఎంఆర్ గార్డెన్ తో పాటు , రాఘవపేట్ ఏర్పాటుచేసిన సమావేశంలో అన్నారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు 1851 పత్రాలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి పనులు అమలవుతున్నాయని ఆయన సూచించారు . అలాగే కటికే మండల సంఘం వారికి భవాని నిర్మాణానికి నాలుగు లక్షల 50 వేల ప్రొసీడింగ్ పత్రాలు ని అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాటి పెళ్లి సరోజన ఆదిరెడ్డి, వైస్ ఎంపీపీ గౌరీ నాగేష్ ,జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల అభివృద్ధి అధికారి రాజ శ్రీనివాస్, తాసిల్దార్ రవీందర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ ఎంపీటీసీ ఆకుతోట రాజేష్ రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి ఎఎంసి వైస్ చైర్మన్ ముధం శరత్ గౌడ్ ఎంపిటిసి ఏనుగు రామ రెడ్డి సర్పంచ్ కుందేళ్ళ నర్సయ్య, సర్పంచ్ మైదాస్ శ్రీనివాస్ కుస్తాపూర్ సర్పంచ్ సరికెల లక్ష్మీ మహిపాల్, రత్నాపూర్ సర్పంచ్ మేడి అనుష వినోద్, డీలర్ మల్లయ్య, సిర్పూర్ సర్పంచ్ గోవింద నాయక్, సర్పంచ్ నత్తి లావణ్య నరసయ్య ఆయా గ్రామాల సర్పంచులు టిఆర్ఎస్ నాయకులు ఎంపిటిసిలు అధికారులు పాల్గొన్నారు.