బతుకమ్మ చీరలు వద్దు ప్లాట్లు పాంచాలి.
బిఎస్పి అలంపూర్ అధ్యక్షుడు బి.మహేష్* అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 23) బతుకమ్మ చీరలకు బదులు, వరదల బారిన పడుతున్న అలంపూర్ ప్రజలకు ఫ్లాట్స్ పంపించేయాలని, బీఎస్పీ అలంపూర్ అధ్యక్షుడు మహేష్ అన్నారు.గురువారం బీఎస్పీ నాయకులు అలంపూర్ పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే అబ్రహం బతుకమ్మ చీరలు పంచుతూ,మేమెంత గొప్పగా చేస్తున్నాం పేదలకు, అని డబ్బాలుగా కొడుతున్నారు.ఈ ప్రభుత్వానికి పేద వాళ్ళకుఉచితంగావైద్యము, విద్యఅందించడంలోటిఆర్ఎస్ ప్రభుత్వ విఫలంఅయింది అన్నారు.
ఎమ్మెల్యే అబ్రహం ప్రజలకు మేలు చేసిన వాళ్లయితే దమ్ముంటేఅలంపూర్ లో ఇంటింటికి తిరగగలరా,
ప్రజలపై మీకు చిత్త శుద్ధి ఉంటే 43 ఎకరాల ప్లాట్లు పంచండి అన్నారు.
అలంపూర్ ప్రజలారా మనకిచ్చే వందరూపాయల చీరకివాళ్లుపెద్దపెద్దఫోటోలు పెట్టిమనకేదోచీరలులేవు అన్నట్టుఫోజులు కొడుతున్నారున్నారు.ప్రజలార ఒకసారిఆలోచించండిమనము 1000 రూపాయలుపెట్టిచీరకొనుక్కోగలముకానీవిద్యని,వైద్యాన్ని మనము కొనలేము.కాబట్టి మనకు ఉచితంగా వైద్యము విద్య అందించేవాళ్లనుమనం గెలిపించుకుందాము అన్నారు. ఇలావందరూపాయలచీరలు ఇచ్చిమనఓట్లను దండుకునే వాళ్లనుఈసారిమనము గెలిపించవద్దు అన్నారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గఉపాధ్యక్షులు యామనిసుంకన్న,నాయకులు రవిరాజాతదితరులు పాల్గొన్నారు.