మరణించిన మాజీ కార్యకర్తల కుటుంబానికి ఆర్ధిక సహాయం

 
*దేవరుప్పుల,ఆగస్టు 04 (జనం సాక్షి): మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు సభ్యురాలు ఉడుగుల   రామక్క భర్త ఉడుగుల బిక్షపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని నింపి వారి కుటుంబానికి 10 వేల రూపాయలలతో పాటు 50 కేజీల బియ్యాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి కృష్ణ మూర్తి గౌడ్ఆర్థిక సహాయం గా అందజేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ,మండల ఎస్సిసెల్ అధ్యక్షులు మేడ ఎల్లయ్య,ఎంపిటిసి దావెర రమ.  దావెర అనిల్ కుమార్,గ్రామపర్టీ అధ్యక్షులు కేత్వల నర్సయ్య,వార్డ్ సభ్యులు గోపు సుధాకర్ రెడ్డి,కైరిక ఆంజనేయులు,మధుగాని నర్సయ్య,దుదాటి భిక్షపతి,తోకల కొమురయ్య,మెరుగు రమేష్,నాగులాగని సోమజీ,గాజులపాటి ప్రభాకర్,ముఖ్య కార్యకర్తలు అల్లం ఇన్నారెడ్డి,ధరగని మధు, మాసంపల్లి సుమన్, కేత్వల అంజయ్య,మెరుగు ఉప్పాలి,గోపు భాస్కర్ రెడ్డి, కౌడగాని వీరయ్య, వరికెలా కృష్ణమూర్తి, యూత్ అధ్యక్షులు నాగరాజు, ప్రదీప్,వార్డు సభ్యులు,తదితరులు పాల్గున్నారు.