మహిళా దినోత్సవ అవార్డులను ప్రకటించిన సర్కారు

2

మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌,మార్చి5(జనంసాక్షి):మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు అవార్డులు అందజేస్తారు. అవార్డు గ్రహితలకు రూ.లక్ష నగదు, పురస్కారం అందజేస్తారు. మొత్తం 13 రంగాల్లో మహిళలకు అవార్డులు ప్రకటించారు.

విద్యారంగంలో డాక్టర్‌ రమా మెల్కొటే

వ్యాపార రంగంలో మణ్ణెం సరితారెడ్డి (మెదక్‌)

సామాజికసేవలో కూర్మ మంకుబాయి( ఆదిలాబాద్‌)

సామాజికసేవలో బాలథెరిసా (వరంగల్‌)

సామాజికసేవలో మొగులమ్మ ( మహబూబ్‌నగర్‌)

సామాజికసేవలో చెన్నబోయిన కమలమ్మ ( వరంగల్‌)

వ్యవసాయరంగంలో ఎల్లవ్వ (మెదక్‌)

క్రీడా విభాగంలో నికత్‌ జరీన్‌ (నిజామాబాద్‌)

జర్నలిజంలో అఖిలేశ్వరి (నిజామాబాద్‌)

జర్నలిజంలో సరిత( కరీంనగర్‌)

గ్రావిూణస్థాయి ప్రజాప్రతినిధి నేనవతీదేవి సర్పంచ్‌(మహబూబ్‌నగర్‌)

సాహిత్యం గోగు శ్యామల (రంగారెడ్డి)

నృత్యం డా. సువర్చల ( మహబూబ్‌నగర్‌)

పెయింటింగ్‌ సురభి వాణీదేవి(హైదరాబాద్‌)

జానపదం సంధ్య (వరంగల్‌)

తెలంగాణ ఉద్యమ గీతాలు ఆలేరు విజయ( నల్లగొండ)

ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ కెప్టెన్‌ ఎం.దీప్తి( కరీంనగర్‌)

ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ డా. ఫణిశ్రీ సాగీ (ఖమ్మం)

ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ తారాబాయి( రంగారెడ్డి)