మానవాళికి పెనుముప్పు కాలుష్యం – సమస్యలు

భూమి ఆకాశం నీరు అగ్ని వాయువలను పంచబూ తలాంటారు. ఇది కనేర్ర చేస్తే మానవుని మునుగడ ప్రశ్నర్థకంగా మారనుంది. మానవళికి పునుముప్పుగా మారింది. పర్యావరణాన్ని కాపాడావల్సిన ప్రభుత్వాలు అ బాధ్యత నుంచి క్రమక్రమంగా తప్పుకకుంటున్నాయి. 2013 భారతదేశ జనభా వంద కోట్లకు చేరింది. దిన దినంగా జనాభా విపరీతంగా పెరిగిపోవాడంతో వాతావర ణంలో కర్భన ఉద్గారాలు పెద్ద పెట్టున పురిగి పోయినాయి. దీంతో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు పెరిగినాయి. వాతావరణ మార్పుల మూలంగా మానవాళికి కికుండా మొత్తం భూమి మీదున్న జీవరాశుల కనుమరుగున్నాయి. అడవులు నరకడం కాలుష్యం సమస్యలు, కొండాలు, గుట్టలు, తవ్వుతున్నారు. హిమాలయ పర్వాతాలు కరిగిపో తున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, కొయాంబత్తూరు, ముంబ యి, చైన్నై వంటి మహ నగరలలో కాలుష్యం బారినపడి ఎంతో మంది మృత వార్త పడుతున్నారు. జీవనదులు, మహసముద్రాలలో మూరికి నీరు వదలండంతో కాలుష్యకారాలుగా మారుతున్నాయి. పవిత్రమయినా గంగనదిలో శవాలా మామంగా మారానది. ప్లాస్టిక్‌ వాడకం వల్ల జరిగే నష్టాలను పర్యావరణవుత్తలు హెచ్చరిసుకతన్నారు. పర్యావరణానికి హని తలపెడుతున్నా ప్లాస్టిక్‌ సంచులు ఒకప్పుడు ఇళ్లలో బిందెలు, బకెట్లు, ప్లెట్లు వాడేవారు. కాలం మారిపోయింది. ఇవన్నీయు కష్టమని బరువని తోమడం ఎందెకరని ఇత్తడి, రాగి మానేసి ప్లాస్టిక్‌ బరేట్లు బగ్గులు ఎక్కువైనా యి. భారతదేశంలో ఆంద్ర రాష్ట్రం పామ్రాజ్యావాధుల పెత్తనంతో సాగుతున్నా పెల్లుబడి దారీ అభివృద్ధి పర్యవసానాలను ఎదుర్కోం టున్నారు. ఆదివాసులుండే అడవుల్లో ఖనిజ నిక్షేపాల కోసం తవ్వాకాలు చేపట్టడబం వల్ల పర్యావరణం పూర్తిగా దేబ్బంతిం టుంది. ఇంతేకాదు అదివాసులును క్యాన్సర్‌ వా&ంయధుఉల వెంటాడుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యలు వ్యర్థపదా ర్థాలు మూరికి నీరు ప్రాణాందతకమయినా వ్యాధుల భారినా పడుతున్నారు. హైదరాబాద్‌ నగరంతలో రోజుకి 3800బస్సులు లక్ష్య నలబై వేల పోడావునా తిరుగుతాయి. లక్ష ఇరవై ఐదు వెల ఇతర వాహనాలు తిరుగుతున్నాయి. 200 బస్సులో 15సం|| దాటినవి. మస్సులు నుంచి ఇటవెదజల్లుతున్నా కాలుష్యం హైదరా బాద్‌ నగరమంతా భూగర్భ జాలాలు కలుషీతంగా మారినది. విద్యా, వైద్యంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో తీవ్రమయినా లోపాలున్నాయి. భారీ ఎత్తున నపుంశకత్వం సంప్రాప్తించింది. పుట్టిన బిడ్డలు వికలాంగులైనారు. హెలీకాప్టార్లు వాడి ఎండోసల్ఫాన్‌ మందును పై నుంచి చల్లిపనప్ణస్పుడు అనర్థాలు సంభవించాయి. ఎండోసల్ఫాన్‌ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని పునరావాసం కల్పించాలని వారికి చికిత్స చెయించాలపీ ఇంతవరకు పెడ చెవిన పెట్లలేదు పాలకులు. ఇది యదార్థఘటాన కేరళ రాష్ట్రంలో జరిగింది. జింగరేణి బోగ్గు బావులను ఓపెస్‌కాస్ట్‌లుగా మార్చేసి బొందల గుట్టగా మార్చుతున్నారు. రంగారెడ్డి జిల్లా అనంతగివరి గుట్టల నుంచి ప్రవహించే మూసి నది నేడు మూరికి కుపంగా మారింది. మూసీ పరివహక గ్రామాలకు వరదాయినిగా విలసిల్లాన మూసీలో కలుషీతం వల్ల పల్లేల ప్రజలు అంధత్వంలో కాళ్ళు వంకరటింకరగా, ఫోరోసిస్‌ వ్యాధుల భారినాపడి మరణిస్తూన్నారు. ఇదంతా నీరు కలుషీతం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. జవహర్‌ డంపింగ్‌ యార్డులో హైదరాబాద్‌ నగరం యెక్క చెత్తను రోజుకు 5000 మేట్రిక్‌ టన్నుల చేత్తను పారపోస్తూన్నారు. దీంతో 48 గ్రామాలు ముంపునకు తురయినారు. వ్యవసాయ పంటలు భూము లు విషపు భూములైనాయి. చెరువులు కాలుష్యకారకాలుగా మారిన వి. మానవ ప్రకృతి విద్వంసకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అడవులు వన్యప్రాణులు విలువైన ఔషద మోక్కలు ముంపుకు గురై నావి. హైదరాబాద్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆటామిక్‌ ఎనార్జి అనుబంధ సంస్ధలోని ఎన్‌ఎఫ్‌సీ , ఎ.ఎ.ఎండి, సీసీఎండీ, ఐఐసీటీ లాంటి ప్రయోగశాలలు ఇసీఐల్‌, బీహెచ్‌ఈఎల్‌ లాంటి పరిశ్రమలలో ల్యాబులు తుక్కు, ఇనుము యార్డులు క్యాన్సర్‌ ఆసుపత్రులు డాయాబెటిక్‌ సెంటర్లు అణుదర్మిక పదార్థాలు మెసుకెళ్ళె వాహనాలు ప్రమాదకరమయినవి దీని ఉనికిని తతోనీయ కుండా రేడియో ధార్శిక కాలుష్యన్ని వేదజల్లుతాయి.దీంతో జీవించ డానికి అవసరమైయిన మౌళిక వనరులైన గాలి నీరు భూమిని నాశనం చేస్తాయి.అనువంశిక రోగాలు అంగవైకల్యాలు ట్యూమ ర్లు,ముగ,చేవిటి,కాన్సర్‌ వంటి వ్యాధులు వస్తాయని 1927లో హెర్నిన్‌జోస్‌ష్‌ మల్లర్‌ కనిపెట్టాడు. కోలంబియా నది నీరును పరిశోధించినప్పుుడు అనీరులో రెడియెషన్‌ ఎక్కువగా ఉన్నదని తెలిపారు. అణుధార్మిక వ్యర్ధాలు కోలాంబియా నదిలోకి వదులుతా రు.భూకంపం సునామీ వివిధ దేశాలను కుదిపివేశాయి.అనుకోని ప్రమాదం జరిగితే దీని నుంచి అంతా తేలికగా తప్పించుకోలేం భోపాల్‌ గ్యాస్‌లీకై విషవాయువుల మూలంగా లక్ష మందికి పైగా మరణించారు.మరో ఎనభైవేల మంది క్షత్ర గాతులయ్యారు.అక్కడి భూములు పనికి రాకుండా పోయినాయి హైదరాబాద్‌ మహనగరం లో 7200చేరు వులు వున్నప్పటికి నేటికి 690చేరువులు మిగిలాయి. మిగితా చేరువులు అన్నక్రాం తానికి గురయిన ది.రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం పెరగడం వల్ల కాలుష్యం సమస్యలు ఉత్పాన్నమవుతున్నా యి.చర్లపల్లి జీడిమెట్ల పాశమైలారం. ఇస్నాపూర్‌ నాచారం బోల్లా రం తదితర పారిశ్రామిక వాడల్లో కెమికల్‌ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న విషవాయువులు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.భూగర్బ జలవనరులు వేగంగా తరిగిపోతున్నాయి. పులికాట్‌ సరస్సు ఓడిలొ సుమారు పదమూడు కోట్ల జీవరాసులు బ్రతుకుతుండే ది.రేడియేషన్‌ తాకిడి కాలుష్యములంగా నేడు కోటి ఇరవై లక్షలకు వీటి సంఖ్యతగ్గి ంది.జీవరాసులతోనే ప్రకృతికి అందం మంజీర మానేరు గోదావరి కృష్ణ నదులలొ ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తవ్వి అక్రమంగా రవణా చేయడంతొ నీటి నిల్వలు లేకుండా పోతున్నాయి. ప్రస్తుతం వెయ్యిఫీట్లు బోర్లు వేసినా సుక్క నీరు రావడం లేదు ప్రతి పంటకు మందులు చల్లనీది పంటలు పండటం లేదు.దీంతో భూములు విష భూములుగా తయారయినవి. ప్లాస్టిక్‌ ప్రమాదకరంగా మారింది. హాటల్‌ నుంచి ఎదైనా తిను పదార్ధాలను ప్లాస్టిక్‌ కవరులో పెట్టి వాటికి దారాలు కట్టి పంపిస్తున్నారు.వేడి వేడి ఆహరపదార్ధాలు ప్లాస్టిక్‌ కవరులో పెట్టడం వల్ల ప్లాస్టిక్‌ కరిగి ఆహర పదార్ధాలలో కలిసిపోతుంది.ప్తాస్టిక్‌ 1500 సంవత్సరాలయినా భూమిలో కలిసిపోదు.భూమి పోరల్లో వుండి పర్యావరణానికి ముప్పుు తేస్తుంది.మన రాష్ట్రాంలో పారిశ్రామికంగా ఉన్నప్పటికి రాష్ట్ర చరిత్రలోనే ఎరుగనంతటీ పర్యావరణ విధ్వసం జరిగింది. గ్రామలలో జనం ఎక్కువ ఉన్న చోటా తరుచు పంట నష్టం ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి.పరిశ్రమలకు వ్యవసాయనికి ఇళ్శలోను నీటి వాడకం బాగా పేరిగిపోయి ఒక ప్రమాద స్ధాయికి చేరుకుంది.ఉష్ణోగ్రతలు పేరిగిపోతుండటంతో వాతావరణంలో భారీగా మార్పులు సంభవించాయి.దీంతో మానవాళిక కాకుండా మొత్తం భూమ్మిదున్న జీవరాశుల మనుగడకు ప్రమాదం పోంచివుం ది.పరిశ్రమల నుంచి విడుదల వల్ల వ్యర్ధ పదార్ధాలను బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పోయడం జల వ్యర్ధాలను నదుల్లోకి వదలడంతో ప్రజలకు తీవ్ర నష్టం కల్గిస్తుంది.ప్రాజెక్టుల కోసం ముందుగా పర్యావరణ అనుమతి తప్పనిసరి ఇదంతా లేకుండానే జరిగిపోతుంది. వాతమార్ట్‌ ములం గా పర్యావరణం దేబ్బతింటుంది.అధకంగా విధ్యుత్‌ వాడటం చెత్త సమస్య తీవ్రతరం కానుంది.మనం ప్రకృతిని కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది.మనకి మనం ఒకరినోకరు మేలు చేసుకుం దాం.కాలుష్య నిర్మూలనకు ప్రతి ఒక్కరు నడుంబిగించుదాం. పర్యావరణాన్ని మనమందరం కాపాడుకుందాం.
– దామరపల్లి నర్సింహరెడ్డి
హైదరాబాద్‌