ముప్కాల్ మండల కేంద్రం నల్లూరు గ్రామంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

ముప్కాల్ మండల కేంద్రం నల్లూరు గ్రామంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
ఫిబ్రవరి (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా
ముప్కాల్ మండలంలో ని నల్లూర్ గ్రామంలో
గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో రెండవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు…..

అనంతరం గ్రామ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ
దేశంలో ఎక్కడ లేని విదంగా సీఎం కెసిఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు. డబుల్ బెడ్ రూమ్. మిషన్ భగీరథ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు రైతు బీమా ఇలాంటి మరెన్నో పథకాల ద్వారా తెలంగాణ ప్రజల క్షేమం కోసం ఆలోచిస్తున్నా సీఎం కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నల్లూర్ గ్రామస్తులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారని తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుగుణ నారాయణ, ఉప సర్పంచ్ స్రవంతి నవీన్, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు రఘునాథ్.
ఎమ్ పి టి సి సత్యనారాయణ.
బట్టు పృథ్వీరాజ్. పుట్టి నరసయ్య, పుట్టి ప్రదీప్, అబ్దుల్ పర్వేజ్, శ్రీనివాస్, మంగలి గంగాధర్, రంజిత్, యూత్ తెరాస అధ్యక్షుడు సాయి కుమార్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ పసిఉద్దీన్, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు