మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా సమితి..

హన్మకొండ బ్యూరో చీఫ్ 23 జనంసాక్షి

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కర్రే మొగలి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందాడు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 50 కిలోల బియ్యాన్ని అందించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాష బోయిన సంతోష్ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమ సంఘం విద్యారంగ సమస్యల పోరాటానికి పరిమితం కాకుండా సేవా,సహయ కార్యక్రమాలలో కూడా తన వంతు సహాయాన్ని ఎల్లవేళలా అందిస్తుందని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో
జిల్లా ఉపాధ్యక్షులు వుట్కూరి ప్రణీత్ గౌడ్
AISF మండల నాయకులు
G. అఖిల్, M రాజుగౌడ్, k చందు, K మనోజ్ కుమార్, U వినాయ్ చారి, Ch సాయిచందు, T బన్నీ,
వారీ కుటుంబ సభ్యులు కర్రె శ్రవణ్,కర్రె కిరణ్. కర్రె మహేష్.
పాల్గొన్నారు