వన్నెల .కే .లో కొమరం భీమ్ జయంతి
.నందిపేట్ (జనం సాక్షి ) అక్టోబర్ 22 ఆదివాసీ నాయకపోడు పోరాట యోధుడు కోమరo భీం 121 జయంతిని పురస్కరించుకుని నందిపేట్ మండలం. వన్నెల్, కె. గ్రామం లో కుల పెద్ద మనుషుల సమక్షOలో కోమరం భీం గారి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ముందుండి ప్రేరణ కల్పించిన నాయకుడు మన కొమరం భీమ్ అని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ నాయకాపోడు యువకులు శ్రీ గంపల సతీష్ , గంపల శంకర్, రవి ,బొంత మహేష్ ,ముత్యం గారు పాల్గొనడం జరిగింది.