వివాహ వేడుకల్లో తెరాస బృందం.
దోమ. న్యూస్ జనం సాక్షి.
దోమ మండలంలో గురువారం జరిగిన పలు వివాహాల్లో దోమ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి పరిగి సొసైటి ఛైర్మెన్ శామ్ సుందర్ రెడ్డి దోమ మండల సర్పంచ్ ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి పరిగి దోమ తెరాస పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఆంజనేయులు గోపాల్ గౌడ్ లు పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించారు
