వేళకు రాని ఉపాధ్యాయులు వంతులవారిగా ఉపాధ్యాయులు

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాన ఊరు మనబడి కార్యక్రమం పాలితంలేకుండాపోయినది వివరాల్లోకి వెల్లుతే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వెనుక బడిఉండడంతో ఈప్రాంతనిక ఉన్నతాధికారులు పర్యవేక్షణ కారువైనది, నారాయణఖేడ్ మండల పరిధిలోని   పలు తాండలు గ్రమలో
దధితర పాఠశాలలో ఉపాధ్యాయులు వంతులవారిగా వాస్తునరు ఉదయం సమయానికి రావాల్సిన ఉపాధ్యాయులు దర్జాగా పది పదకొండు వరకు రాకపోవడంతో పాఠశాలల ముందు పిల్లలు ఉపాధ్యాయులు కోసం ఎదురు చూసి ఆయాపఠశాల్లో పిల్లలు పార్థనచేయించి పిల్లలే ఉదాయం ప్రార్థన చేయిస్తూ బడిగంట మోగిస్తున్నారు, నారాయణఖేడ్ ప్రాతంలోని కొందరు ఉపాధ్యాయులు ఉదయం పూట పాఠశాల వెళ్లడానికి సమయం అయిన ఆయాఅడ్డలమీద కూర్చుంటూ రియల్స్స్టేట్ వ్యాపారం రాయబయరాలు నడుపుతున్నారు పిల్లలను ఉనాతచదువులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే సాయనికి పాఠశాలకు సమయనికి రాకపోతే పిల్లలకు చదువులుఎలవస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరి ఏకంగా ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న ఉపాధ్యాయులు ఉన్నచోట రోజుకు కొందరు ఉపాధ్యాయులు వంతుల వారిగా వస్తున్నారని ఆయాగ్రామల ప్రజలు తెలిపారు, ఇంత జరుగుతున్న విద్యాశాఖాఅధికారులు ఎంఇఓలు గాని పాఠశాలలకు వచ్చి తనిఖీలు చేసిన సందర్భాలు లేవని ఆయా గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు, ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందిచి ఉపాధ్యాయులు పాఠశాల వేళకు వచ్చే వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని పలు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈవిషయంమై వివరణ కొరేయెందుకు డీఈవో కు ఫోన్లో పాయతఞ్చగా సిగ్నల్ లేదని సమాధానం వచ్చినది.