స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు

కోటగిరి ఆగస్టు 10 జనం సాక్షి:-స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున కోటగిరి మండల కేంద్రంలోనీ పాల్ టెక్నిక్ కళాశాలలో వన మహోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక,మండల ప్రజా ప్రతినిధులు,కళాశాల సిబ్బంది,విద్యార్థులు మొక్కలు నాటారు.అదేవిధంగా జాతీయ జెండాలను మండల కార్యాలయంలో అన్ని గ్రామ పంచాయతీ లకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,

ఎం.పీ.డీ.ఓ అతరుద్దిన్,ఎం.అర్.ఓ శ్రీకాంత్
,ఎం.ఈ.ఓ,ఎస్.ఐ,ఏ.పీ.వో,స్థానిక పి.ఎ.సి.ఎస్ ఛైర్మెన్,కాలేజ్ ప్రిన్సిపాల్,జెడ్పీ హై స్కూల్,
పంచాయతీ కార్యదర్శి,కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు,పాల్గొన్నారు.