27 మంది ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధం?
హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా 27 మంది ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి శనివారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలువడన్నుట్లు తెలుస్తోంది. వెస్ట్‌జోన్ డీసీపీగా సుధీర్‌బాబు, విశాఖ సీపీగా రాజేంధ్రనాథ్‌రెడ్డిలను నియమించనున్నట్లు సమాచారం, సీఐడీ చీఫ్ రమణమూర్తిని మార్చనున్నట్లు తెలుస్తోంది.