రాజ్యవాదమే రాజ్యాంగవాదంగా విస్తరిస్తోందా?

(గురువారం తరువాయిభాగం)
నిజానికి భారనతదేశంలో ‘రాజ్యాంగ సవరణలు’ అనే అంశం తెరమీదికి వచ్చినప్పుడల్లా ‘రాజ్యాంగవాదపు వైఫల్యమే కనిపిస్తూం డాలి. రాజ్యాంగవాదం అభివృద్ధి చెందినప్పుడల్లా పాలక రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరుతుంది. తప్ప రీజ్యాంగ ఆకాంక్షాలు నెరవేరే ప్రజాకా&క్షలకు న్యాయం జరుగుతున్నా దాఖాలాలు మచ్చుకైనా కనిపించవు. ఈ క్రమంలోంచి చూఏసినప్పుడు, శ్రీలంకలో జరు గుతున్న మానవ హక్కుల హననంమ రాజ్యాంగవాదం పేరులో రా జ్యవాదంగా సృష్టిస్తున్న అమానవీయ హింసాకాండగా తేట తెల్లమవుతుంది. పౌరులపై ప్రభుత్వమే యుద్దం చేసేందుకు ముందుకు రావాడం, వానికి రాజ్యాంగవాదం వత్తాసు పలకటం వర్ధిల్లుతోంది. విచాకర అంశం అందుకనే తమిళనాడులో లిబరేసన్‌ టౌఐగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం, భారతదేశంలో సీ.పీ.ఐ మావోయిస్టు సంస్థలతు సిషేదిత సంస్థతలు అయ్యాయి. సిజానికి శ్రీలంకలో కానీ, భారతదేశంలో కానీ, రాజ్యాంగ రచనా సమయంలో ప్రాంతాల వారీ ప్రజల మనోభీష్ఠాలకు అనుగుణంగా అప్పటి పాల కులు ప్రవర్తించలేదు. ఒక వేళ ప్రవర్తించినా, అది ఆచరణలో రుజు వు కాలేదు. శ్రీలంకలె తమిళుల కనీస అస్తిత్వాన్ని గుర్తిలంచి నిరకరించిన రాజ్యాంగం చివరికి రాజ్యావాదంగా మారిపోయిన నేపథ్యంలో అక్కడ పసిపిల్లను సైతం తుపాకులతో కాల్చి చంపేస్తు న్నారు. శ్రీలంకలో స్వజనమే శరాణార్థి శిబిరాల్లో తలదచుకోవాల్సిన హీన, దీనమైన పరిస్థితులతు ఉన్నాయి. సరిగ్గా ఇదే క్రమంలో ఇప్పుడుమద తేర్పు ఆజియా దేశాలన్నింటిలోనూ విస్తరిస్తోంది. భారతదేశం విఆషయానికి వస్తే, వలసపాలనా కాలం నుండే బ్రిటన్‌ కంపెనీలకు అంటకాగిన శక్తులు, అధిపత్య శక్లుఉ, స్వాతంత్రం తర్వాత మళ్లీ ఆధికారపు పంచాల్లో చేరాయి. తద్వారా అవి రాజ్యాం గాన్ని సైతం ప్రభావితం చేశాయి. ఇది పౌరల కనీస భద్రతకు గ్యారంటీ లేని పరిస్థితులను కల్పింస్తోంది. నిజానికి తూర్పు ఆసియాలోని లనేక దేశాలలోని రాజ్యాంగాలు ప్రజలకు కల్పించిన ఎన్నో ఆశలను నేరవేర్చలేకపోవడమే కాదు, చివరికి రాజ్యాంగ ఆశయాలను ప్రజలను కేవలం రాజ్యాంగ బ్రమాల కింద దిగజార్చే శారు. మన దేశంలో అయితే రాజ్యాంగ ఆచారణను నీరుగార్చిన పాలకులు రాజ్యాంగ క్రియాశీలతను సిద్రపుచ్చడం ద్వారా మత, కుల ఉన్మాదులకు ఊతగా నిలిచారు. దేశాన్ని మతోన్మాద, కులోన్మాద దాడులకు ఎగార వెశారు. చివరికి ప్రజలు తమ ప్రాథమిక హక్కులను సైతం ‘ఎమర్జెన్సీ’ చట్టాలను తెచ్చుకోని సోంత జనం మీదే యుద్ధం చేస్తూన్నారు. తమకు ఒట్లేసీ చట్టాసభా లకు పంపిస జనాల మీదే గుర్రాలను నడిపిస్తూన్నారు. హక్కుల కోసం ఉద్యమించే ప్రజల మీద పోలీసులు, సైన్యం తుపాకీ గుండ్ల వర్షం కురిపిస్లూ దవేశంలోనే అంతర్గత యుద్దన్ని నడుపుతోంది ఎవరి కోసమో గ్రహించాలి. చివరికి ఈ హింసను చట్టబద్దం చేస్తూడండం ఎవరి ప్రయోజనాల కోసమన్నాది కూడా తెలుసుకోవాలి. 1960 ప్రాంతాల నుండి ఆసియాలోని ఏ దేశాల పరిస్థాతులనుద అవలోకించినా ఈ సత్యం బోధతపడుతోంది. గడిచినా ఐదు శతాబ్దాల కాలంలో ఈ దోకణి మరింతగా ఊదులు దిగి విస్తరిస్తుండండం రాజ్యాంగం మాస్క్‌తోరాజ్యావాదంబ చేసే ఎంఎన్‌సి విన్యాసాలు బనం తెలుసుకోవాలి. రాజా&ంగ సవరణ లకు పార్లమెంటును ఉపమోగించూకుంటూ రాజ్యాంగ వాదంను రాజ్యావాదంగా పాలకులు మార్చేశాకరు. పెట్టుబడిదారుల కనుసాలల్లో పాలకులు పనిచేస్తూ స్విస్‌బ్యాంక్‌ల ఖాతలను బలోపేతం చేసుకోవాడంలో బాగంగా జరుగుతున్న తతంగామే ఇదంతా. చివరికి రాజ్యాంగ ఆచరణలో క్రియాశీల పాత్ర నిర్వహిం చల్సిన కోర్టులను సైతం రాజ్యాంగం కల్పించిన హక్కులను నిలువరి ంచేందుకు ఉపయోగించుకోవాడం విస్తుగోలిపే అంశం. శ్రీలంకలో తమిళ పౌరుల చైతన్యాన్ని చట్టబద్దం అణచివేస్తున్నది. ఈ రాజ్యాంగవాదమేయ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించే విభాగమయినా తర్వాత కోద్దిరోజుల్లో రాజ్యాంగవాద దుశ్చర్యలకు బలికావాల్సిందే. అన్నట్లుగా అక్కడి పాలకులు రాజ్యాంగాన్ని రాజ్యాంగవాదంగా మార్చేశారు. ఇటీవలుఏ కాలంలో చాలా దేశాలలో పౌరులు సామాజిక చేతనని అణచీ వేసేందుకదు రాజ్యాంగవిదం అండగా నిలబటడమే అత్యంత విచారకరమైన అంశం ప్రజల్లో అంతంకం తాకు పెరుగుతున్న ప్రశ్నించే తత్వాన్ని కరూకటి వేళ్లతో పెకలించా లన్న సంకల్పం తప్ప మరోకటి లేనట్లుగా రాజ్యాంగావాదన్ని నడిపిస్తూన్నారు. మరీ ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాలలో అనువర్తించబడుతున్న రాజ్యాంగవాదన్ని చట్టాలు అన్యాయాలకు, హింజా వాతవరణ వ్యాప్తికి తోడ్పాటునిస్తుండే స్వబావాన్ని విస్తరింజ జేయటాన్ని మనం గుర్తించవచ్చు. ఇది మరింత ప్రమాదకరమైన ఆంశం. భారతదేశం, చైనా , మధ్యప్రాచ్యం ఆఫ్రికా దేశాలలో సర్వ సాధారణంగా పెరిగిపోతున్న ఈ వాతావరణం వెనుక ఉన్నది పెట్టుబడిదారీ వాదమేనని స్పష్టంగా నిర్థారణ అవుతోంది. వలసవాద ధోరణులు ఇంకా ఈ దేశాలలో అంతకంతకూ పెరిగిపో తూ, పాలకులు ఈ దేశాల పాలిట సైతాన్‌లయ్యారు. దానికి ఇప్పు డు మరో రకంగా గ్లోబల్‌ ఎకానమీ అనే పేరు తగిలిస్తున్నారు. ఈ దుర్మార్గ ఆధునిక వలసవాదం కనుసన్నల్లో ప్రభుత్వాలను ప్రయాణి ంపజేస్తున్నాయి. మనం వలసవాదం నుంచి నయా వలసవాదం వైపు వస్తున్న అడుగుల్లో అన్నిచోట్లా సామాన్య పేదజనాల శవాలే ఆగుపిస్తాయి. భూస్వామ్య విధానపు కాలిగిట్టల కింద పడి గిలగిలా కొట్టుకుంటున్న సందర్భంలోంచి ఆధునిక వలసవాదం మార్కెట్‌కు వెన్నెముక అయిన పెట్టుబడిదారులు ఎన్నికల ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకుని చట్టసభలను తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుని రా జ్యాంగవాదపు కనీస బాధ్యతల నిర్వహణకు సైతం కాల డ్డంపె డుతున్న విచిత్రకర పరిస్థితి ఇవాళ ప్రపంచంలో తాండవి స్తున్నది. విచిత్రంగా అనేక దేశాల్లోని పరిస్థితి ఇవాళ ప్రపంచంలో తాండవి స్తున్నది. విచిత్రంగా అనేక దేశాల్లోని సామాజిక సాంస్కృతిక జాతీయవాద ఉద్యమాలన్నీ ఆధునిక వలసవాదం సృష్టిస్తున్న పెనువిలయంలో నామరుపాల్లేకుండా కొట్టుకుపోతుండడాన్ని మనమంతా గుడ్లప్పగించి చూడాల్సిన విపత్కర పరిస్థితి వర్తమానంలో ఉంది. బలిసిన వ్యాపారవేత్తలు..పారిశ్రామిక దిగ్గజాలు…స్వార్థంలో పునీతమయ్యే కొత్త మధ్యతరగతి పెట్టుబడి స్వభావంతో ఎదిగొచ్చిన కొత్తతరం ఐఏఎస్‌ అధికారులు, వీళ్లందరి మధ్య సమన్వయం కుదిర్చే కన్ఫెస్ట్‌ ప్రొఫెషనలిస్టులు.. జాతీయనా యకులు.. వాళ్ల స్పాన్సర్డ్‌ ఉద్యమాల మధ్య రాజ్యాంగవాదం పూర్తిగా రాజ్యావాదంగానే తయారయ్యింది. వీళ్లందరి మధ్‌య నిరాటం కంగా, సజావుగా జరిగే వ్యాపారానికి కాపలాకాసే సంస్థగా పార్ల మెంటును వినియోగించుకోవడం ఈ దశాబ్దపు నూతన పరిణామం. దీనిని ఆచరించే క్రమంలో ఎవరూ కనీసంగా అడ్డగించకుండా ఉండేందుకు పోలీసు, మిలటరీ వ్యవస్థను వినియోగించుకుం టున్నా రు. ఇప్పుడు ఆసియాలోని అన్ని దేశాల ప్రజల వీటన్నింటి మధ్య నలిగిపోతూ ఊపిరుండగానే స్వయంగా మరణాన్ని ఆహ్వానించాల్సిన విషాదకర పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్నారు. రాజ్యంగవాదం చివరికి తననుతాను కోల్పోయి, తన సృష్టికర్తల ఆశయాల ఛాయగా కూడా మిగిలే పరిస్థితుల్లో లేదు. రాజ్యాంగవాదం తనను భయపెట్టే తన నీడకింద రక్షణలేని వివస్త్రగా కూలబడుతోంది. అయితే, నిర్ణయాలు జరిగేది చట్టసభల్లోనే అయినా, వలసవాద మధ్‌యమం ఎంతగా గందరగోళం సృష్టించినా, తమ నొసటిని అస్తవ్యస్తం చేస్తున్న బ్రాతలెవరో కొన్నిచోట్ల ప్రజలు తెలుసుకుంటున్నారు. అం దుకే మొత్తంగా ఇప్డుఉ తూర్పు ఆసియా దేశాల్లో ప్రజలు ఉద్యమాల గమ్యాన్ని, గమనాన్ని తెలుసుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఆసా ధరణ విప్లవ పోరాటంలో మగ్నం కావడానికి చూయిస్తున్న ఉత్సా హాన్ని పులకాంకిత కళ్లతో వీక్షించేందుకు మధ్యతరగతి మేధావులకు ఆచరణలో సాధ్యపడడం లేదు. సరికదా, ప్రాథమిక హక్కులకు నిరంతరం భంగపాటుతప్పడం లేదు.2007లో నేపాలల్‌లో అక్కడి ప్రజలు ప్రభుత్వం రాజ్యాంగాన్ని సంస్కరించాలనే నిర్ణయాన్ని వెలువరించడమే కాక, తద్వారా రాజ్యాంగాన్ని పునర్నిర్మించే ప్రక్రి యను కూడా ప్రారంభించాలని సూచించారు. తద్వారా నూతన నేపాల్‌ ఆస్తిత్వాన్ని ఆవిష్కరించాలని సూచించారు. అయితే ఆస్తిత్వ గుర్తింపు, మనుగడ అనేది ఆయా చైతన్య భావాల మీద ఆధారపడి ఉంటుందన్న నిజాన్ని వాళ్లు గ్రహించలేకపోయారు. ఇక భూటన్‌ దేశ ఐదవ రాజు జిగ్మే నంగ్యాల్‌ వాంగ్‌ఛుక్‌ హయంలో 2008 జులైలో రాతపూర్వ రాజ్యాంగాన్ని ఆమోదించారు. అయితే, అక్కడ మెజారిటీ ప్రజలు రాజకీయ సంస్కరణలు కోరుకుంటూనే ఉన్నారు. ఇలా రాజ్యాంగానికీ, రాజకీయాలకు పొసగని వాతావరణం అక్కడ పుష్కలంగా కనిపిస్తోంది. అక్కడి అధికార మతం బౌద్ధం రాజ్యాంగా న్ని రాసేటప్పుడు ప్రజల సంక్షేమం సమానత్వం సమాన అభివృద్ధి అనే ఆశయాలు లక్ష్యంగా ఉండాలే తప్ప మెజారిటీ మత భావనలు రాజ్యాంగంలోకి చొప్పించబడకూడదనే భావనలు ఇప్పుడా దేశంలో మెజారిటీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. విచిత్రంగా ఇప్పుడు వాళ్లు భారత రాజ్యాంగాన్ని అనుసరించాలనే ఆలోచనలో కూడా ఉన్నటు ్టగా తెలస్తున్నది. శ్రీలంకలో అన్ని మతాలకు సమాన ప్రతినిధ్యమనే భావన ఉండేది. కానీ, జాతుల మధ్య సమన్వయాన్ని అక్కడి రాజ్యాం గం సాధించలేకపోయింది. అదే క్రమంలో భారత రాజ్యాంగంలోని లౌకిక విధానం ప్రపంచంలో గొప్పగా కీర్తించబడుతున్నప్పటికీ అది ఆచరణలో మత ఉన్మాదానికి, న్యాయస్థానాల రక్షణ లభించేలా చూడటమే దాని అనేక వైఫల్యాలకు కారణంగా కనిపిస్తోంది. సమాజంలోని ప్రతి తెగ, జాతి, సముహం, మనిషి హక్కులకు భద్రతను కలిగించే, పారదర్శకతను కలిగివుండే రాజ్యాంగాల అవస రం ఇప్పుడు అత్యంతావశ్యకం. ప్రజలందరి మనోభావాలను గుర్తిం చి గౌరవించగలిగేది, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అసమా నతలను నిక్కచ్చిగా నిర్మూలించగలిగేది, అంతర్జాతీయ మానవ హక్కుల దృక్పథం ఆచరణలో ప్రతిఫలించే రాజ్యాంగాలు ఈ కాలపు అవసరాలు. ఇవే ఆయా దేశాలలోని మైనార్టీల హక్కులకు మరింత రక్షణ కల్పించే చొరవను, చురుకుతనాన్ని, తెగువను ప్రదర్శిం చగలిగేవి. ఆయా దేశాలలోని విభిన్న సమాజాల్లో తలెత్తుతున్న వివిధ రకాల ఉద్యమాలను గుర్తించి వాటి డిమాండ్‌లకు అనుగు ణమైన సవరణలు, మార్పులు సమీక్షలు చేసుకునేందుకు రాజ్యాం గవాదం సంసిద్ధం కావాలి. అవకాశవాద రాజకీయ బేహారుల అవసరాలు తీర్చే అమ్మకపు సరుకుగా రాజ్యాంగవాదం కుదించుకుపోకూడదు. మత స్వేచ్ఛ మితిమీరి ఉన్నాదంగా మారని ఆశయం ఆచరించపడాలి. ఇండియాలో నెహ్రూ నుంచి రాజీవ్‌ దాకా, పాకిస్తాన్‌లో జనరల్‌ ఆయుబ్‌ఖాన్‌ నుంచి జియావుల్‌ హుక్‌ దాకా, మెజారిటి మతానుకూల సవరణలతో రాజ్యాంగవాదాన్ని మరింతగా కఠినతరం చేయడం వల్లే ఈ దేశ వాసులకు తర్వాత కాలంలో బతికే మార్గమే లేని శాపంలా మారిపోయింది. ఆ తర్వాత అక్కడ బెనజీర్‌భుట్టో ఇక్కడ పీవీ నరసింహారావులు సంకీర్ణ రాజకీయాల త్రాసులో తమ అధికారాన్ని కాపాడుకోవడానికి మెజార్జీ ప్రజల మతానుకూల చట్టాలను ప్రజలందరిపై బలవంతంగా రుద్దారు. అప్పట్లో వాళ్లు తమకుర్చీని పదిలం చేసుకోవడానికి చేసి చేష్టలే ఇప్పుడు ఈ రెండు సమాజాలను అప్పటి పరిణామాలు ఇప్పు డు మరితంగా పతనావస్థలోకి నెట్టేశాయి హిందూ సక్సెషన్‌ చట్టం 2005తర్వాత కాలపు దందుడుకు పరిణామాలకు మరింత తోడ్పాటునిచ్చింది. అటు పాకిస్తాన్‌, ఇటు ఇండియాలలో మత స్వేఛ్ఛ అనేది మెజారిటీ మతస్తులపై ఆరాచకాలు చేయడానికి ఉపయోగకరంగా మారింది. ఆధునిక వలసవాద సమాజంలో భావప్రకటన స్వేచ్ఛను సైతం కంట్రోల్‌ చేసే విధంగా రాజ్యాంగవాదం ప్రస్తుత రాజ్యాంగవాదంగా విస్తరించింది. తద్వారా పాలకులకు విచిత్రమేమంటే అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాట సమయంలో , ఎమర్జెన్సీ రోజుల్లో అమలు అయ్యిన 144సెక్షన్‌ను ఇప్డుఉ ప్రతి సందర్భంలోనూ జిల్లా స్థాయికి కూడా దిగజార్చేసి వలసవాద చట్టాలను స్వాతంత్రం తర్వాత 65ఏళ్ల తర్వాత కూడా నిరాటంకంగా వర్తింపజేయడం ఏ ప్రయోజనాల కోసమో మనం తెలుసుకోవాలి. చిన్నచిన్న అనిశ్చిత పరిస్థితులను సైతం పరిష్కరించలేక అన్ని సందర్భాల్లో 144సెక్షన్‌ను విధించి కుదేలయ్యే రాజకీయ నేతలు సామాన్య జనాల బతికే హక్కును సైతం సహజంగా హరించివేయాలనుకోవడాన్ని ప్రజలు తెలుసుకోవాలి. రాజ్యవాదానికే రాజ్యాంగవాద న్యాయసూత్రాలు గొడుగు పడుతు ండడం ఎందుచేతనో మనం వితర్కించుకోవాలి. రాజ్యాందగవాదం రాజ్యవాదంగా మారిపోయిన పరిస్థితులు ఆసియా, ఆఫ్రికాలలో ప్రజాకాంక్షలు గుర్తించలేక, న్యాయస్థానాలను జడత్వం ఆవరిస్తు న్నది. ఈ పరిస్థితులను ప్రజలు, విజ్ఞులు, యువతరం తెలుసు కోవాలి. రాజ్యాంగవాదం చేస్తున్న నిరాటంక హింసను నిరసిస్తూ ఉద్యమించాలి. అప్పుడే వలసవాదం నుంచి విస్తరిస్తున్న సామ్రా జ్యవాదం నుంచి కొద్దిగైనా ప్రజల్ని, మనల్ని మనంగా కాపాడుకోగలుగుతాం.
-డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌
వీక్షణం సౌజన్యంతో…