Author Archives: janamsakshi

రెండు చోట్ల కాంగ్రెస్‌ గెలుపు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు చోట్ల విజయం సాధించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 18 …

పరకాలలో 16రౌండ్లు పూర్తి

పరకాల: పరకాలలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి 267 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటినిస్తున్నారు.

అవినీతి అబ్బద్దపు ప్రచారమే మా కోంప ముంచింది:తలసాని

హైదరాబాద్‌: జగన్‌పై అవినీతి అబద్దపు ప్రచారంవల్లే మేం ఓడిపొయామని ఈ అవినీతి ప్రచారమే మా కొంప ముంచిదని టిడిపి సీనియర్‌ నేత తలసాని శ్రీనివాస్‌ అన్నారు.

అనంతపురంలో కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతు

అనంతపురం: అనంతపురం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థికి గట్టిపోటి ఇవ్వాలని అనుకున్న కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతయింది.

ఒంగోలులో వైకాపా అభ్యర్థి బాలినేని గెలుపు

ఒంగోలు: ఒంగోలులో వైకాపా అభ్యర్థి 10400 మెజార్టితో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గెలుపోందినాడు.

అనంతపురంలో వైకాపా అభ్యర్థి గుర్నతరెడ్డి గెలుపు

అనంతపురం: అనంతపురంలో వైకాపా అభ్యర్థి గుర్నతరెడ్డి 2400 మెజార్టీతో ఆయన విజయ కేతనం ఎగరేశారు.

ఆళ్ళగడ్డలో జగన్‌పార్టీ ఆధిక్యం

ఆళ్ళగడ్డ: ఆళ్ళగడ్డలో వైకాపా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది.

మాచర్ల, ప్రత్తిపాడులో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 స్థానాలకు గాను ఆ పార్టీ నరసాపురంలో గెలుపొంది. రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాచర్ల, ప్రత్తిపాడులో …