Author Archives: janamsakshi
వైకాపా నేత రహ్మన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: వైకాపా నేత రహ్మన్ గాలీలోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. వైకాపా భారి మెజార్టీతో విజయసాధించిన ఉత్సహంతో సంబరాల్లో భాగంగా ఆయన కాల్పులు జరిపినాడు.
నెల్లూరు పార్లమెంట్ స్థానంలో వైకాపా 2లక్షల ఆధిక్యత
నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ స్థానంలో వైకాపా అభ్యర్థి రెండు లక్షల ఆధిక్యంలో కోనసాగుతున్నాడు
పరకాలలో 6048 ఆధిక్యంలో టిఆర్‌ఎస్
పరకాల: పరకాల అసెంబ్లి స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి బిక్షపతి 6048 ఓట్ల ఆధిక్యంలో ముందజలో ఉన్నారు.