Author Archives: janamsakshi
విత్తనాల పంపిణీని తిరస్కరించిన రైతులు
వెల్గటూర్ : మండలంలో మారేడుపల్లిలో గ్రామంలోని 300 రైతులకు 18 ప్యాకెట్లు మంజూరుచేసి లాటరీ ద్వారా పంపిణీ చేయడాని నిరసిస్తూ పత్తి విత్తనాల పంపిణీని బహిష్కరించారు.
హైదరాబాద్ చేరుకున్న సుష్మస్వరాజ్
పరకాల ఉప ఉన్నికల ప్రచారానాకి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరి భారి భహిరంగా సభలో ఆమె పాల్గోననున్నారు.