కాలువను సందర్శించిన ఆర్డీఓ
మహదేవపూర్: చెరువు కింద కాలువలు సక్రమంగా నీరందడంలేదని రైతుల విజ్ఞప్తి మేరకు మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆయేషాఖాన్ పరీశీలించారు. ఆయకట్టు చివరి రైతులకు నీరందేలా చూడాలని ఆదేశించారు.