Author Archives: janamsakshi

ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు

జగిత్యాల టౌÛన్‌,మే26(జనంసాక్షి) : జగిత్యాల పట్టణ గాంధీనగర్‌ కు చెందిన బొక్కెన రాజమ్మ ప్రసవం కోసం స్తానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం చేరి బాబుకు జన్మనిచ్చిం …

తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందాలి..

వేములవాడ రూరల్‌, మే26 (జనంసాక్షి): రైతులు రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రి య ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను ఉపయోగిం చి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందవ …

మృతుని కుటుంబానికి బీమా సహాయం

పవర్‌హౌస్‌కాలనీ, మే 26, (జనంసాక్షి): ఇటీవల అనారోగ్యం కారణంగా మృతిచెందిన తన్నీరు శ్రీనివాస్‌ భార్య శ్యామలకు అభయజీవన్‌ ఇన్సూరెన్స్‌ క్లైమ్‌ రూ.లక్షను రమేష్‌నగర్‌కు చెందిన ఆంధ్రాబ్యాంకు బ్రాంచి …

సాక్షిపై సీబీఐ దాడులు..పత్రికా స్వేచ్ఛకకు విఘాతమే రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

హుస్నాబాద్‌,మే26(జనంసాక్షి) : వైఎస్‌ జగన్‌ పై ఉన్న కోపాన్ని పత్రిక పై చూపిస్తూ సీబీఐ చేత దాడులు చేయిస్తున్న ప్రభుత్వానిది పత్రికా స్వేఛ్చకు విఘాతం కలిగించే చర్య …

ఈ మట్టికుప్పను తొలగించేదెప్పుడో?

హుస్నాబాద్‌ (జనంసాక్షి): నగరంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిలువ ఉంచిన మట్టి కుప్ప వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. చౌరస్తాలోని రోడ్డు మరమ్మత్తు పనుల -లో …

యోగా గురువుకి సన్మానం

హుజూరాబాద్‌ (జనంసాక్షి): హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన యోగా గురువు బుచ్చినాయుడుని వాకర్స్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసం దర్బంగా అసోషియేషన్‌ అధ్యక్షుడు నాంపల్లి సమ్మయ్య …

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఉర్దూలో పరీక్షకు అవకాశం

కరీంనగర్‌, మే 26 : రాష్ట్ర పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్‌ ట్రైనీ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపికలో భాగంగా తొలిసారిగా ఉర్దూలో పరీక్ష రాసే అవకాశం …

28న ‘ముఖ్యమైన రోజులు – తేదీలు’ పుస్తకావిష్కరణ

కరీంనగర్‌, మే 26 : రచయిత్రి కందుకూరి కృష్ణవేణి రచించిన ముఖ్యమైన రోజులు, తేదీలు పుస్తక ఆవిష్కరణ ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక …

తెలంగాణ మేదరి విద్యార్థి సంక్షేమ సంఘం – రాష్ట్ర అధ్యక్షునిగా మహేశ్‌

చొప్పదండి,మే 26 : తెలంగాణ మేదరి (మహేంద్ర) విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన మొలుమూరి మహేశ్‌ నియామకమయ్యారు. తన నియామకానికి …

వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

కరీంనగర్‌, మే 26 : నేషనల్‌ గ్రీన్‌కోర్‌, వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కళారంగాల్లో బాల వేసవి శిక్షణాతరగతులు శనివారం జవహర్‌ బాల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. …

epaper

తాజావార్తలు