వార్తలు

రేపు ఇందిరమ్మ బాటను ప్రారంభించనున్న సీఎం

కాకినాడ: సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఇందు కోసం సీఎం రేపటి నుంచి మూడు …

సైకో కోసం కొనసాగుతున్న గాలింపు

విజయవాడ:పోలీసులకు చిక్కినట్టే చిక్కి పారిపోయిన సైకో రాచకుంట సాంబశివరావు కోసం రెండోరోజూ గాలింపు చర్యలు కొనసాగుతాన్నాయి.కొండపల్లి ఖిల్లా నుంచి తప్పించుకోకుండా ఆరు చెక్‌పొస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు …

జ్యోతినగర్‌ రామాలయంలో చోరీ

కరీంనగర్‌: జ్యోతినగర్‌ గ్రామంలోని రామాలయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగలు అమ్మవాని నగలు దోచుకెళ్లారు. హుండీని కూడా ఎత్తుకెళ్లారు. …

విద్యుత్‌ శాఖ ఏఈ ఇంట్లో చోరీ

మొగల్తూరు:విద్యుత్‌ శాఖ ఏఈ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మొగల్తురులో చోటుచేసుకుంది.నిన్న రాత్రి ఏఈ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 23కాసుల బంగారు అభరణాలు, ద్విచక్రవాహనాన్ని దోచుకెళ్లారు. బాదితుడి …

రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి

విశాఖ:చోడవరం మండలం అద్దూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో ద్దిచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జడీమెట్ల కార్మోల్డ్‌ డ్రగ్స్‌ పరిశ్రమలో ప్రమాదం

హైదరాబాద్‌: జడీమెట్ల కార్మోల్డ్‌ డ్రగ్స్‌ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో ప్రమాదవశాత్తు డ్రయ్యర్‌ పేలి ముగ్గురు కార్మికులను తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

నేటి నుంచి రైల్వే మార్గానికి మరమ్మతులు

సికింద్రాబాద్‌:ఘట్‌కేసర్‌-బీబీనగర్‌ మార్గంలో రైల్వే మార్గంలో మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి మంగళ,శుక్రవారాల్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ద.మ.రైల్వే సీపీఆర్వో …

అధికారులతో మంత్రుల సమీక్ష

వరంగల్‌: వివిధ ప్రభుత్వం శాఖ అధికారులతో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజుసారయ్య కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యసదుపాయాలపై  అధికారులతో చర్చించారు. ఈ …

జగన్‌ను విచారించనున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌:అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ఎస్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం విచారించనున్నరు.పీఎంఎల్‌ చట్టం కింద జగన్‌ను విచారించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఈడీ అధికారులు సీబఐ …

అగ్ని-1క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్‌: 700 కి.మీ పరిధీలోని లక్ష్యాలను చేధించే అగ్ని-1క్షిపణి ప్రయోగాన్ని బడిశాలో వీలర్‌ దీవిలోని ఇంటిగ్రేటెడ్‌ టెన్ట్‌ రేంజి నుంచి విజయవంతంగా పరీక్షించారు.1000కిలోల పేలుడు పధార్థాలను మోసుకెళ్లే …

తాజావార్తలు