జ్యోతినగర్ రామాలయంలో చోరీ
కరీంనగర్: జ్యోతినగర్ గ్రామంలోని రామాలయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగలు అమ్మవాని నగలు దోచుకెళ్లారు. హుండీని కూడా ఎత్తుకెళ్లారు. మొత్తం సుమారు రూ. లక్షకుపైగా సోత్తు చోరికి గురైనట్లు ఆలయ సిబ్బంది తెలియజేశారు. పోలీసులు క్లూన్‌టీంతో దర్యాప్తు చేపట్టారు.