వార్తలు

డెయిరీ ప్రదర్శన ప్రారంభించిన కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నగరంలోని హైటెక్స్‌లో డెయిరీ షో ప్రారంభించారు. పాడి పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలను ఈ ప్రదర్శనలో ఉంచారు.

ప్రణబ్‌ముఖర్జీతో సబ్బం హరి సమావేశం

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీతో ఎంపీ సబ్బం హరి భేటీ అయ్యారు. సబ్బంతోపాటు కేంద్ర మంత్రి నారాయణ స్వామి కూడా ప్రణబ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రపతి …

తెలంగాణ మెడికల్‌ సీట్ట కోసం మెడికల్‌ జేఏసీ ఆందోళన

హైదారాబాద్‌: తెలంగాణ మెడికల్‌ సీట్ల కోసం తెలంగాణ మెడికల్‌ జేఏసీ ఆందోళన బాట పట్టింది. మెడికల్‌ సీట్లు పెంచాలంటూ శుక్రవారం గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఒక రోజు …

గుంటూరులో మాజీ జడ్పీటీసీ హత్య

గుంటూరు:ఏడు రోజుల క్రితం అదృశ్యమైన జిల్లా పరిషత్‌ మాజీ సభ్యుడు కొలగాని ప్రసాద్‌ దారుణ హత్యకు గురయ్యాడు.అతని మృతదేహన్ని రేపల్లే మండలం మారుతోట వద్ద పోలీసులు ఈ …

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల జాబితా 15న వెల్లడి

హైదరాబాద్‌:ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ప్రవేశాల జాబితాను ఈ నెల 15న విడుదలచేమనున్నారు.తొలుత నిర్ణయించిన ప్రకారం శుక్రవారం జాబితాను వెల్లడించాలి.ఈ మేరకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం గురువారం …

సీఎం కిరణ్‌ వల్లనే తెలంగాణ జప్యం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా మారాడని కాంగ్రెస్‌ నేత నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కి అన్నారు. సీఎం వల్లే తెలంగాణ ఆలస్యం అవుతోందని ఆయన విమర్శించారు. …

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ధర్మపురి,కరీంనగర్‌:గోదావరి నది తీరం నుంచి రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ధర్మపురి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నందకు యజమానులపై కేసులు నమోదు చేసి …

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి:తిరుమలలో భుక్తల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం ఉదయం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4గంటల సమయం పడుతోంది.

కోర్టులో హాజరైన: మాజీ జడ్డి పట్టాభి రామారావు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ డీల్‌ కేసులో అరెస్టెన జడ్డి పట్టాభి రామారావును ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గాలి బెయిల్‌ డీల్‌ విషయంలో నాంపెల్లి కోర్టు …

విద్యుదాఘూతంతో సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

కమాన్‌పూర్‌:కమాన్‌పూర్‌ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ నరేష్‌ ప్రమాదవశాత్తు విద్యుదాఘూతానికి గురై మృతి చెందాడు.ఢిల్లీలో సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేష్‌ రాష్ట్రంలో ఎస్సై పోస్టుకు …

తాజావార్తలు