బ్యాంక్‌ఖాతా నుంచి తెలియకుండానే 65వేలు డ్రా చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ఖమ్మం: ఏన్కూరు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న రాధారాణి అనే ఉపాధ్యాయురాలి బ్యాంక్ ఖాతా నుఉంచి గుర్తు తెఇయని వ్యక్తులు పాట్నాలో రూ.65వేలు డ్రా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకచ్చింది. ఏన్కూరు ఎస్బీహెచ్‌లో ఆమెకు ఖాతా ఉండగా ఆ ఖాతా నుంచి 1వ తేదిన పాట్నా ఏక్సిస్ బ్యాంక్ నుంచి 3దఫాలుగా 25వేలే డ్రా చేశారు. రెండోరోజు పాట్నా ఎస్బీఐ నుంచి 40వేలు డ్రా చేశారు. ఇది తెలుసుకున్న ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.