జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్‌లో భారీగా చేరుతున్న వరద నీరు
ఖమ్మం: అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోని మూడు గేట్లలో ఒకదాన్ని ఈ రోజు ఉదయం 4అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి 2,900 క్యూసెక్కుల నీటిని వదిలారు.